Surprise Me!

Chandrababu speech: సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేస్తే అదే చివరిరోజు | Asianet News Telugu

2025-05-28 2,088 Dailymotion

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండో రోజు భారీ ఏర్పాట్ల నడుమ సాగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. అనంతరం సభలో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించబోమన్నారు. ఆడబిడ్డలపై ఆసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు.

#NTR #Mahanadu2025 #TeluguDesamParty
#Chandrababu #AndhraPradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️